ప్రభాస్‌ను నిర్బంధించిన కరోనా

by Shyam |   ( Updated:2020-03-20 23:23:03.0  )
ప్రభాస్‌ను నిర్బంధించిన కరోనా
X

ఇటీవల ప్రభాస్ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్తూ మాస్క్ తో కనిపించారు. మార్చి మొదటి వారంలో విదేశాలకు వెళ్లిన ప్రభాస్..జార్జియా, ఫ్రాన్స్ దేశాల్లో షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలను జార్జియాలో చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షూటింగ్ లను నిలిపివేశారు. దీంతో జార్జియా నుంచి ప్రత్యేక విమానంలో ఇండియా వచ్చిన ప్రభాస్ స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. ఆయనతోపాటు పూజ హెగ్డే, చిత్ర యూనిట్ కూడా క్వారంటైన్‌లోనే ఉన్నారు.

Tags: prabhas quarantine, shoot in georgia,france, entire unit quarantine

Advertisement

Next Story

Most Viewed