- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెంట్ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మహిళ జీవితంలో అమ్మ అవ్వడం గొప్ప వరం అంటారు.ఇక మహిళ గర్భం దాల్చిందంటే చాలు, అటు, అత్తింటి వారు, ఇటు పుట్టింటి వారు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఇలాంటి ఫుడ్, తీసుకోవాలి, ఈ సమయంలో ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలంటారు.
అయితే స్త్రీలు ప్రెగ్నెంట్ సమయంలో కుంకుమ పువ్వును తీసుకుంటే పుట్టబోయే పిల్లలు తెల్లగా, అందంగా పుడుతారని చాలా మంది అంటుంటారు.కానీ నిజానికి కుకుమ పువ్వు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అందువల్లనే ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవాలి అంటారు పెద్దలు, వైద్యులు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అధికంగా కోపం రావడం, చిన్న విషయాలకే టెన్షన్ పడటం లాంటివి చేస్తుంటారు. అందువలన అలాంటి సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కుంకుమ పువ్వు మనలో సెరోటోనిన్ ఉత్పత్తి చేసి రక్తప్రసరణను వస్తరిస్తుంది, మనసను ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, భావోద్వేగాలను అదుపు చేస్తుంది. అందువలన ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవాలంటారు వైద్యులు.