- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Health tips: పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
X
దిశ, వెబ్‌డెస్క్: పుదీనా ఆకులు ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటీని మనం సంవత్సరం పొడవున తినవచ్చు. పుదీనాలో విశేషమైన ఔషధ గుణాలతో పాటు.. పాలీఫెనాల్స్ ఉంటుంది. అలాగే కార్మినేటివ్, యాంటిస్సాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. పుదీనాలో తక్కువ కేలరీలు, చాలా తక్కువ మోతాదులో ప్రొటీన్లు కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, సీ అలాగే బీ-కాంప్లెక్స్ లు ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. పుదీనా యొక్క మరొక పోషక ప్రయోజనం ఏమిటంటే, ఇందులో ఐరన్, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.
పుదీనా తినడం వల్ల ప్రయోజనాలు..
1. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. హిమోగ్లోబిన్ ను పెంచుతాయి.
4. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.
పెళ్లికి ముందే సెక్స్ (SEX).. భారత యువత ఏం అనుకుంటుందో తెలిస్తే షాక్
Advertisement
Next Story