- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణీలు పసుపు వేసిన పాలు తీసుకోవచ్చా?
దిశ, వెబ్‌డెస్క్ : పసుపు వేసిన పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.రోజుకు ఒక సారి పసుపు వేసిన పాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల భారిన పడకుండా ఉంటారు అని చెబుతుంటారు. అయితే గర్భిణీలు మాత్రం పసుపు కలిపిన పాలు తాగడానికి ఆలోచిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదేనా, కాదా అని కాస్త వెనుకడుకు వేస్తారు.
అయితే గర్భిణీలు పసుపు కలిపిన పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనంట. కానీ వాటిని అధిక మొత్తంలో కాకుండా కాస్త లిమిట్‌గా తీసుకోవాలంట. ఎందుకంటే అధికంగా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పసుపులో కరిక్యుమిన్ ఉంటుంది. అలానే ఇందులో యాంటీ బాక్ట్రయల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఉండవు బ్లోటింగ్ గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. బ్యాక్టీరియల్ సమస్యల నుండి కూడా ఇది దూరం చేస్తుంది. ప్రీ క్లాంప్సియా అనే సమస్య నుండి కూడా ఇది దూరం చేస్తుంది