- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూసేకరణకు రైతులు సహకరించాలి: హరీశ్ రావు
by Shyam |
X
దిశ, మెదక్: రైతుల త్యాగ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్స్‌లో బుధవారం నియోజకవర్గ పరిధి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్ మినహా.. జిల్లాలోని మిగతా మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చాయన్నారు. త్వరలోనే మల్లన్న సాగర్ నీటిని సిద్దిపేటకు తెస్తామని చెప్పారు. ఇందుకోసం రైతులు పెద్ద మనస్సుతో భూసేకరణకు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Advertisement
Next Story