- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్
by Anukaran |

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్టు ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి రోజుల్లో తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు కరోనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.
Next Story