- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నగరంలో వెలిగిన చిరుదివ్వెలు..
by Shyam |
X
దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగింఛి ఐక్యతను చాటారు. కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఐక్యత చాటాలని, అందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇండ్లల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నగర ప్రజలు.. దీపాలు వెలిగించే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్ధతు తెలిపారు. కాలనీలు, బస్తీల్లో నివసించే వారంతా సరిగ్గా రాత్రి 9 గంటలకు తమ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగించి సమైక్యతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సెలెబ్రెటీల నుంచి సామాన్యుల వరకు పాల్గొన్నారు.
Tags: Hyderabad, PM Modi call, Lights Off, Candles
Advertisement
Next Story