- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ : వీసీల నియామకానికి గవర్నర్ ఆమోదం
X
దిశ, వెబ్‌డెస్క్: చాలాకాలంగా ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్స్ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో 10 మంది కొత్త వైస్ ఛాన్స్‌లర్స్ నియామకం జరుగనుంది. దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు.
Advertisement
Next Story