పేదలకు అండగా ప్రభుత్వం

by Shyam |
పేదలకు అండగా ప్రభుత్వం
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రజలు ఒకచోట గుమికుడాకుండా వ్యాపారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా కూరగాయల కొనుగోలు దారులు ఈ విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. బుధవారం మఖ్తల్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి అమ్మకం దారులకు ప్రజలు గుమికూడకుండా చూసుకుంటూ, నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉంచమని తెలియజేశారు. అనంతరం ఆయన కరోనా లాక్‌డౌన్ సందర్బంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని రేషన్ షాపుల్లో 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ ప్రారంభించ్చారు. ప్రజలను అడుకునేందుకు ప్రభుత్వం అని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.

tags : Government, support, poor people, mahabubnagar, makthal, mla ram mohan reddy

Advertisement

Next Story

Most Viewed