- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి బ్లాక్ కమాండోలు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తిరువనంతపురంలో కేసులు పెరిగిపోతుండడంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం కమాండోలకు రంగంలోకి దించింది. కాగా, గత ఐదురోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో లాక్ డౌన్ నిబంధనలు పటిష్టం చేయడం కోసం స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన 25 మంది కమాండోలు పంథూరులో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో కూడా తమిళనాడు నుంచి బోట్లు రాకుండా కోస్ట్ గార్డ్ లు సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా.. మెరైన్ ఎన్ ఫోర్స్ మెంట్ బలగాలను మోహరించడం గమనార్హం.
Advertisement
Next Story