- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాలేజీలకు వెళ్లి విధులు నిర్వహించే గర్భిణీ ఉద్యోగులకు ఇంటర్ విద్యా కమిషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. విధులు నిర్వర్తిచేందుకు కాలేజీలకు వచ్చే విధానాన్ని తప్పిస్తూ విద్యా కమిషనర్ శైలజ రామయ్యర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటినుంచే తమ విధులు నిర్వహించేందుకు అనుమతించారు. కొవిడ్ నేపథ్యంలో కాలేజీలకు వెళ్లడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, మహిళా ఉద్యోగులు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొచ్చారు. శాఖ తరఫున విద్యా కమిషనర్‌కు ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో గర్భిణి ఉద్యోగులు కాలేజీకి రాకుండానే ఇంటినుంచి విధులు నిర్వర్తించేందుకు అంగీకరిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story