- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ గోల్డ్ స్కామ్ జరిగింది. ఫైనాన్స్ మేనేజన్ వీరబాబు రూ.కోటిన్నర విలువైన బంగారం మాయం చేశాడు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… కంపెనీతో సంబంధం లేకుండా మేనేజన్ వీరబాబు గోల్డ్ స్కీమ్ పెట్టాడు. అయితే ఈ స్కీమ్ ద్వారా గోల్డ్ డిపాజిట్ చేస్తే.. ఒక గ్రాము ఉచిత బంగారం ఇస్తామంటూ కస్టమర్లను నమ్మించి మోసం చేశారు. విషయం పసిగట్టిన బాధితులు పటమట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగలోకి దిగి మేనేజర్ వీరబాబుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వీరబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Next Story