- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోటీపడి తగ్గిన బంగారం, వెండి ధరలు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరల పరుగులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నా.. దేశీంయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440, 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గింది. వెండి ధర ఏకంగా రూ.1500 పతనమై.. కిలో రూ.70,500లకు పడిపోయింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,600లుగా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1881 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 26 డాలర్లకు ఎగసింది.
Advertisement
Next Story