- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుడి చేతితో కుక్కకు.. ఎడమ చేతితో మేయర్..

X
దిశ, వెబ్‌డెస్క్ : ‘ఎంత క్యూట్‌గా తింటున్నదో చూడు. మూడు రోజులుగా ఏం తినలేదు. ఎంత ఆకలి వేస్తుందో’.. అంటూ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తన కుక్క పిల్లకు చపాతి తినిపించింది. బెడ్ రూంలో కుక్కను బెడ్‌పై కూర్చోబెట్టి కొసరికొసరి తినిపించింది. అదే చపాతిని ఆమె కూడా ఆరగించింది. కుడి చేతితో కుక్కకు తినపిస్తూ.. ఎడమ చేతితో ఆమె తిన్నది. ఆమె కుక్కకు చపాతి తినిపిస్తున్న వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story