- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు..!
by Shyam |

X
దిశ వెబ్డెస్క్: మహానగరంలో గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నిమజ్జన వేడుకలు సామరస్యంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మత సామరస్యంలో ప్రపంచానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలించిందన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు, సిటీ పోలీసులు ఎంతో కష్టపడ్డారని అంజనీ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే.
Next Story