- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’పై ఆర్టిస్ట్ల వినూత్న అవగాహన
by Shyam |
మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కరోనా వైరస్పై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద కరోనా మహమ్మారి ఆకారాన్ని రోడ్డుపై గీసి, ‘లాక్ డౌన్ పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం’ అని రాశారు. ఇలా తమ వృత్తి ద్వారా కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సదరు ఆర్టిస్టు అసోసియేషన్ వారిని పలువురు అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
tags: gajwel artists association, siddipet, gajwel, corona, corona art, awareness
Advertisement
Next Story