- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నిధులు
by Shyam |
దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 1692 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 41.31 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కూడా ఉన్నాయి. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 6,51,03,700, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 2,71,95,800, సాధారణ నిధుల కింద రూ. 32,08,26,800 విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక సంఘం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
tag: State Economic Association, Funds, Release, Mahabubnagar
Advertisement
Next Story