అత్యవసర సిబ్బందికి పూర్తి జీతాలు

by Shyam |
అత్యవసర సిబ్బందికి పూర్తి జీతాలు
X

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో సీఎం కేసీఆర్ కోత విధించిన సంగతి తెలిసిందే. కానీ అందరికీ వర్తించదు. కరోనా నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి పూర్తి జీతం అందించేందుకు సిద్దం అయింది. పోలీసులు, ప్రభుత్వ డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకు పూర్తిజీతం వేయాలని అధికారులను ఆదేశించారు. నేడు వారి అకౌంట్లలో పూర్తి జీతం వేయనున్నారు.

tags;cm kcr,full salary,govt employees,orders

Next Story

Most Viewed