కుండపోత వర్షం.. ఇంట్లోకి వరదనీరు

by Shyam |
కుండపోత వర్షం.. ఇంట్లోకి వరదనీరు
X

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో తెల్లవారు జామున 3 గంటల30 నిమిషాల ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని ఒకటో కాల్వ కట్టకు గండి పడింది. దీంతో ఆ వరద నీరంతా పక్కనే ఉన్న ఇండ్లలోకి చేరండంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామగ్రి అంతా తడిచిపోవడంతో పాటు, ఆ వరద నీటిని బయటకు ఎత్తిపోసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Advertisement

Next Story