నాగర్ కర్నూల్ జిల్లా‌లో ఉద్రిక్తత

by Shyam |
నాగర్ కర్నూల్ జిల్లా‌లో ఉద్రిక్తత
X

నాగర్ కర్నూల్ జిల్లా‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సహకార ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ బూత్ వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సహకార సంఘం ఎన్నికలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed