దేశంలో ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు తప్పనిసరి : దువ్వూరి

by Anukaran |
దేశంలో ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు తప్పనిసరి : దువ్వూరి
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలోని బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు అంతకంతకూ పెరిగిపోతున్నందున వాటిని తగ్గించి, ఆ పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం తప్పనిసరి రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

మొండి బకాయిలు వసూలు చేయడంలో బ్యాడ్ బ్యాంక్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. చాలా దేశాల్లో బ్యాడ్ బ్యాంక్ మంచి ఫలితాలనిచ్చిందని, మనదేశంలోనూ దీని ఏర్పాటుకు అధ్యయనం జరగాల్సిన అవసరం ఏంతైనా ఉందని దువ్వూరి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed