- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరుగుదొడ్లు కడిగిన మాజీ కలెక్టర్.. అందరూ ఇదే పని చేయాలన్నారు..!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలంతా మరుగుదొడ్లను వినియోగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ మురళి వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులుగా ఉన్నారు. అయితే, శుక్రవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆయన వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా మంది ప్రజలకు ఇప్పటికీ మరుగుదొడ్ల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని, అవి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని స్వయంగా ఆయనే స్కూల్ లోని టాయిలెట్‌ను కడిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై కట్టుదిట్టంగా ఉన్నారని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Today is world toilet day.Cleaned some toilets of a Govtschool.Unfortunately there is stigma about toilets.Trying to remove this stigma,we did cleaning of toilets in Govt schools today across the state. The HonbleCM AP is highly humane in talking about school toilets maintenance pic.twitter.com/CDRAeticsW
— Murali (@Murali_IASretd) November 19, 2021