- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల తరహా ఉద్యమం చేయాలి : మెహబూబా ముఫ్తీ
by Shamantha N |
X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి తీసుకురావడానికి, ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పోరాడుతున్నామని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. వీటికోసం యాచకుల్లా అడుక్కోమని, పోరాడి సాధిస్తామని అన్నారు. ‘జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు బాగాలేవు. కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని, మనమంతా కోల్పోయిన ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పీడీపీ పోరాడుతున్నది. ఇందుకోసం కశ్మీరీలు పోరాడాలి. దీనికోసం కశ్మీర్ ప్రజలు ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనల తరహాలోనే పోరాడాలామో. ఎందుకంటే ప్రపంచం వారి గళాలను వింటున్నది’ అని బారాముల్లాలో మాట్లాడుతూ పేర్కొన్నారు.
Advertisement
Next Story