- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్‌ఫోన్ కొనే వారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే 2వేల తగ్గింపు
దిశ, డైనమిక్ బ్యూరో : మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త డిజైన్లతో టెలిఫోన్ కంపెనీలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ యూజర్స్ కూడా దానికి అనుగుణంగా అప్ గ్రేడ్ అవుతున్నారు. ఇలా ఒక్క ఫోన్‌ను యేడాది కంటే ఎక్కవ రోజులు వాడటానికి ఇష్టపడటం లేదు. ఈక్రమంలో వినియోగదారులను ఆకర్శించేందుకు మొబైల్ సంస్థలు ఆఫర్లు పెడుతుంటారు.
అలా Flipkart ఆన్లైన్ షాపింగ్ సైట్ కూడా Big Billion Days Sale 2021 సేల్ ను ప్రారంభించింది. దీనిని అక్టోబర్ 7 వ తేదీ నుంచి 12 వ తేది వరకు ఆరు రోజులు పాటు ఉండనుంది. భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇస్తూ ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ సిద్ధమైంది. ఈ సేల్ లో పాల్గొనాలనుకున్న వారికి ఫ్లిప్ కార్ట్ ఇచ్చే తగ్గింపుతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు ఉన్నవారికి 10శాతం మేర డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా కొత్త మొబైల్ కొనే ముందు మీ పాత మొబైల్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే కనీసం రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. మొబైల్ ను బట్టి వీటి తగ్గింపు పెరగవచ్చు.