- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు-చీరాల దిగమర్రు జాతీయ రహదారిపై చిన్నగంజాం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వచ్చిన దంపతుల ఐదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు దాటుతున్న చిన్నారిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ అనంతరం బైక్ పైన వ్యక్తులు పరారయ్యారు. దగ్గర్లోని చెక్ పోస్ట్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Next Story