- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్కడ తొలిసారి త్రివర్ణ పతాక ఆవిష్కరణ
by Shyam |

X
వాషింగ్టన్: అమెరికాలో ప్రసిద్ధ న్యూయార్క్ నగరంలోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ ఏరియాలో ఈ పంద్రాగస్టున తొలిసారిగా భారత జెండా రెపరెపలాడనుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించబోతున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసొసియేషన్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణ వెలుగులను విరజిమ్మిస్తుందని వివరించారు.
Next Story