- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ఫ్లో 4,31,484 క్యూసెక్కులుగా ఉండగా.. అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత అధికారులను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముంపు ప్రభావిత ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని.. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
Advertisement
Next Story