రాజభవనంలో అగ్నిప్రమాదం

by vinod kumar |   ( Updated:2020-04-08 09:37:32.0  )
రాజభవనంలో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: బెర్లిన్ లోని రాజభవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదవశాత్తు ప్రమాదం సంబంధించిందని, ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, ఆ సమయంలో అక్కడ 80 మంది సిబ్బంది ఉన్నారని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. భవనంలో అగ్నిప్రమాదం కారణంగా నగరమంతా కూడా నల్లటి పొగ కమ్ముకుందని వారు తెలిపారు. ఇదిలావుంటే..ఈ రాజభవనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Tags: berlin, fire, palace

Advertisement

Next Story

Most Viewed