- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్ని ప్రమాదంలో నాలుగు ట్రాక్టర్లు దగ్ధం
X
దిశ, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల-కరీంనగర్ మెయిన్ రోడ్డులోని ఐచర్ ట్రాక్టర్ షో రూమ్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో నాలుగు ట్రాక్టర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. షోరూమ్‌లో 12 కొత్త ట్రాక్టర్లు, సుమారు 10 లక్షల ఆయిల్ డ్రమ్ములు ఉన్నాయి. వీటిలో 8 ట్రాక్టర్లను బయటకు తీసుకొచ్చారు. సుమారు 40 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు షో రూమ్ మేనేజర్ వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story