- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

X
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ లోని తుల్జా భవాని కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో సిలిండర్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గుడిసెలో ఉన్న వారు వెంటనే గమనించి బయటకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. గుడిసెలోని బీరువాలో దాచిన రూ. లక్ష నగదు మంటల్లో కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా రూ.5 లక్షల నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story