- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘‘సన్నాఫ్ ఇండియా’’ స్టార్ట్
X
దిశ, వెబ్ డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సన్నాఫ్ ఇండియా పేరుతో దేశభక్తి కథను తెరపైకి తీసుకురానున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మోహన్ బాబు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. లక్ష్మీ మంచు, నిర్వాణ క్లాప్ ఇవ్వగా..మంచు విష్ణు గౌరవ దర్శకత్వం వహించారు. ఐరా, విరానిక కెమెరా స్విచ్ఛాన్ చేయగా..షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అయింది. ఇక మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.
Advertisement
Next Story