- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నామినేషన్‌కు లాస్ట్ డే.. హుజురాబాద్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
by Sridhar Babu |

X
దిశ, హుజురాబాద్ రూరల్ : నామినేషన్ల చివరి రోజు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. తాము నామినేషన్లు వేసేందుకు వస్తే అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతి అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story