- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి
by Sumithra |
X
దిశ, మునుగోడు: విద్యుత్ షాక్ కి గురై మహిళా రైతు మృతి చెందినది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల ప్రేమలత ఉదయాన్నే తమ వ్యవసాయ బావి వద్ద బోరును ముట్టుకోవడం తో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త చీమల వెంకన్న గత ఐదు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Advertisement
Next Story