- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులు ఆ విషయం అర్థం చేసుకుంటారు: పీయూష్ గోయల్

X
దిశ,వెబ్ డెస్క్: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చట్టాలనేవి దేశ ప్రయోజనాలకు లోబడి ఉన్నాయని రైతులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సంఘాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాలని ఆయన అన్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తమతో చర్చించ వచ్చని అన్నారు. వారితో చర్చించేందుకు 24 గంటలు తాము అందుబాటులో ఉంటామని తెలిపారు.
Next Story