- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హరితహారం వద్దంటూ రైతుల నిరసన
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల:
పండించిన ధాన్యం ఆరబెట్టేందుకు కెటాయించిన స్థలంలో హరిత హారం కార్యక్రమం చేపట్టడంపై రైతులు మండిపడితున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వారు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసేందుకు కెటాయించిన స్థలంలో హారితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటితే ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటిక్యాల రహదారిపైనా, మొక్కలు నాటేందుకు తవ్విన గంతల వద్ద రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో మొక్కలు నాటితే తాము విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎక్కడ ఆరబోయాలని రైతులు ప్రశ్నించారు.
Advertisement
Next Story