కరెంట్ స్తంభం ఎక్కి రైతు నిరసన..!

by Shyam |
కరెంట్ స్తంభం ఎక్కి రైతు నిరసన..!
X

దిశ, వెబ్‎డెస్క్: కరెంట్ స్తంభం ఎక్కి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని హల్‎చల్ చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లి మండలం దాచారం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు. ఓ వివాదం కేసులో మాడుగులపల్లి పోలీసు స్టేషన్‎లో ఎస్ఐ తనపై దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించారని రైతు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story