- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. పొలంలోనే రైతు బలి
by Anukaran |
X
దిశ, పాలేరు: విద్యుత్ షాక్ కు గురై రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అంగిరేకుల ఉప్పయ్య అనే రైతు మృత్యువాత పడ్డారు.
సాగు నిమిత్తం బురద గొర్రు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story