విషయం తెలిస్తే మీరు కూడా బాధపడ్తారు!

by Sridhar Babu |
విషయం తెలిస్తే మీరు కూడా బాధపడ్తారు!
X

దిశ, పాలేరు: ప్రమాదవశాత్తులో బావిలో రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి గ్రామంలో గడ్డి వెంకట్ రెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు వచ్చి కాపాడేందుకు బావి నుంచి వెలికి తీశారు. అప్పటికే వెంకట్ రెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story