సీనియర్ సిటిజన్లకు విధుల మినహాయింపు

by Shyam |   ( Updated:2020-05-13 10:27:21.0  )
సీనియర్ సిటిజన్లకు విధుల మినహాయింపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: వికలాంగులు, సీనియర్ సిటిజన్స్‌ ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపునిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విభాగాల్లోనూ పనిచేస్తున్న వికలాంగులు, సినియర్ సిటీజన్లు 33శాతం రొటేషన్ పద్ధతిలో మినహాంపును ఉపయోగించుకోవచ్చని లాక్‌డౌన్ అమలు కాలంలో అన్నిజోన్ల పరిధిలో ఇది వర్తిస్తుందని రాష్ట్ర మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed