- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ తలుచుకుంటే జగన్, కేసీఆర్ జైలుకే : మాజీ వైసీపీ నేత
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తలచుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు స్పష్టం చేశారని, బెయిల్ రద్దు అయితే జగన్ జైలుకెళ్లాల్సిందేనన్నారు. మరోవైపు కేసీఆర్ సైతం జైలుకు వెళ్తారన్న మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు కేసీఆర్‌పై రెండు ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. అయితే తాను వాస్తవాలు మాట్లాడుతుంటే కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనను గెలికితే అందరి బండారాలు, పురాణాలు బయటపడతాయని గోనె ప్రకాష్‌రావు హెచ్చరించారు.
Advertisement
Next Story