- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ బయలుదేరిన ఈటల.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి
X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6.30కు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 185 మందితో బయలుదేరారు. ఈటల రాజేందర్ వెంబడి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల తన అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Advertisement
Next Story