తెగిపడిన విద్యుత్ తీగలు..!

by srinivas |
తెగిపడిన విద్యుత్ తీగలు..!
X

దిశ, వెబ్‎డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రమాదం జరిగింది. 11కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై వెళ్తున్న బైకుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బైకు వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story