- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
HCUలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని 41 పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET) పీజీ 2025 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ద్వారా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు exams.nta.ac.in/CUET-PG అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్(Online)లో సమర్పించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 2 గా ప్రకటించారు. కోర్సులతో పాటు తదితర వివరాల కోసం acad.uohyd.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Next Story