- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
JNTU కాకినాడలో పీహెచ్‌డీ స్పాట్ అడ్మిషన్లు
by Harish |
X
దిశ, ఎడ్యుకేషన్: కాకినాడలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. 2022 విద్యా సంవత్సరానికి ఏపీఆర్‌సీఈటీ పీహెచ్‌డీ -2022 ప్రవేశాలకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తోంది.
షెడ్యూల్ వివరాలు: పీహెచ్‌డీ ప్రోగ్రాం 2022 (ఫుల్ టైం/పార్ట్ టైం)
విభాగాలు: సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఐటీ, ఎంఈ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మ్యాథమెటిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఏపీఆర్‌సెట్ - 2022/యూజీసీ - సీఎస్ఐఆర్ - నెట్/స్లట్/గేట్/ జీప్యాట్ వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.
స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ : మార్చి 17, 2023.
వెన్యూ : సెనేట్ హాల్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జేఎన్‌టీయూకే, కాకినాడ క్యాంపస్.
వెబ్‌సైట్: https://www.jntuk.edu.in
Advertisement
Next Story