గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌‌లో Ph.D ప్రోగ్రామ్‌

by Harish |
గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌‌లో Ph.D ప్రోగ్రామ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించి తాజాగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

సంబంధిత సబ్జెక్టులు: మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్, ఫార్మకాలజీ, అనాటమీ తదితర..

అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, ఎండీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో అర్హత ఆధారంగా.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1500

SC/ST/EWS అభ్యర్థులకు రూ. 1200

దివ్యాంగులకు ఫీజు లేదు.


దరఖాస్తుకు చివరి తేదీ: 31/8/2023.

అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: 20/9/2023.

రాత పరీక్ష తేదీ: 3/10/2023.

వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/prospectus-phd-program-2023/

Advertisement

Next Story

Most Viewed