- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APRDC CET-2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ (ఇంగ్లీష్ మీడియం) తొలి ఏడాది ప్రవేశాలకు గుంటూరు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌డీసీ సెట్- 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంట్రన్స్ టెస్ట్:
ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023.
మొత్తం సీట్లు: 152
గ్రూపులు- సీట్లు:
బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) - 40
బీకాం - 40
బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) - 36
బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) - 36
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత.
ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా..
పరీక్ష ఫీజు: రూ. 300 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 4, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: మే 20, 2023.
వెబ్‌సైట్: https://aprs.apcfss.in/