- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టిచాయి. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల, సూర్యపేటలో భూమి కంపించింది. ఉదయం 7 :15 నిల నుంచి 8:20 ని మధ్య మూడు సార్లు భూమి కంపించి, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలల్లో భూమి కంపించిది. అలాగే వారం రోజులుగా పులిచింతలలో భూమి కంపింస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భూ కంపం సంభవించినట్లు ఎన్జీఆర్ఐ నిర్ధారించిది.
Advertisement
Next Story