- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం.. భయాందోళనలో ప్రజలు
by vinod kumar |

X
దిశ,వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 8.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. కాగా భూకంపం దృష్ట్యా న్యూజిలాండ్, అమెరికాలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే కాసేపటికే సునామీ హెచ్చరికలను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
Next Story