మిజోరంలో భూకంపం

by Shamantha N |
మిజోరంలో భూకంపం
X

దిశ, వెబ్‎డెస్క్: మూడు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో భూమి కంపించింది. తాజాగా మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం ఉద‌యం 6 గంట‌ల‌కు రాష్ట్రంలోని చాంపాయ్‌లో స్వ‌ల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ ప్ర‌కటించింది. కాగా, ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story