- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రేటర్ ఎన్నికల్లో ఈ-ఓటింగ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఓటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎలక్షన్ విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ సిబ్బంది, వృద్ధులు, క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ-ఓటింగ్ విధానంలో ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.. ఈ మేరకు సోమవారం ఈ ఓటింగ్ విధానంపై ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అవలంభిస్తుండగా.. ఈ ఓటింగ్ విధానంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story